SDPT: జిల్లాలో రాబోయే మూడు గంటల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ అయ్యాయి. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వానలు పడే సూచనలు ఉండగా, మిగతా జిల్లాల్లో పొడి వాతావరణం లేదా తేలికపాటి జల్లులు కురిసే ఛాన్స్ ఉంది. మారనున్న వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
తెలంగాణ
జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు


