WGL: వద్దన్నపేట పట్టణంలో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని ఏఈ తరుణ్ తెలిపారు. సబ్ స్టేషన్ మెయింటెనెన్స్ పనుల కారణంగా సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు పట్టణంతో పాటు పరిధిలోని 10 తండాల్లో కరెంట్ నిలిపివేస్తున్నట్లు AE తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.
తెలంగాణ
నేడు వర్ధన్నపేటలో విద్యుత్ అంతరాయం


