MDK: రాబోయే 3 గంటల్లో జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మిగతా జిల్లాల్లో పొడి వాతావరణం లేదా జల్లులు కొనసాగే ఛాన్స్ ఉందన్నారు. హఠాత్తుగా మారే వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వర్షాలు పడే సమయంలో చెట్ల కింద, కరెంట్ స్తంభాల కింద ఉండకూడదని హెచ్చరించారు.
తెలంగాణ
జిల్లాలో మోస్తరు వర్షాలు


