హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాదాద్రి ఆలయ ఆదాయ వివరాలు

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి శనివారం రూ. 22,45,433, ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో అధికంగా ప్రసాద విక్రయాల ద్వారా రూ. 7,76,680, కార్ పార్కింగ్‌తో రూ. 3 లక్షలు, VIP దర్శనాలతో రూ. 1,79,250, బ్రేక్ దర్శనాలతో రూ. 1,96,500, ప్రధాన బుకింగ్‌తో రూ. 1,83,700, వ్రతాలతో రూ. 2.81,000, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చింది.