CTR: విద్యార్థులను కులం పేరుతో దూషించారనే ఆరోపణల నేపథ్యంలో సునీల్ కుమార్ అనే టీచర్‌ను సస్పెండ్ చేసినట్లు డీఈవో లక్ష్మీనారాయణ తెలిపారు. తవణంపల్లి మండలం అరగొండ జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోషల్ టీచర్‌గా పనిచేస్తున్న ఈయన పాఠశాల విద్యార్థులను కులం పేరుతో దూషించినట్లు ఆరోపణలు వచ్చాయి. విచారణ అనంతరం వచ్చిన నివేదిక ఆధారంగా సస్పెండ్ చేసినట్టు డీఈవో చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
అరగొండలో టీచర్ సస్పెండ్


