SRCL: ఢిల్లీలో జరుగుతున్న సీసీఆర్‌టీ శిక్షణ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉపాధ్యాయుల బృందం గోర్ వైవాట్ సాంస్కృతిక ప్రదర్శనతో ఆకట్టుకుంది. జిల్లా బద్దనపల్లి పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న కత్తి స్వరూపరాణితో పాటు బట్టు కళ్యాణి (రంగారెడ్డి), సపావత్ కిషోర్ (నిర్మల్), బచ్చేవల్ శ్రీనివాస్ (నిజామాబాద్) పాల్గొన్నారు.
తెలంగాణ
గోర్ వైవాట్‌తో ఆకట్టుకున్న తెలంగాణ ఉపాధ్యాయులు


