హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీధర్‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పదోన్నతి

JGL: పశువైద్య, పశుసంవర్ధక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా డా. సలువాజీ శ్రీధర్ బాధ్యతలు స్వీకరించారు. పదోన్నతి పొందిన ఆయనను తెలంగాణ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శాఖ అధికారులు, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.