హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

YCP బూత్ కన్వీనర్‌కు కాటసాని పరామర్శ

NDL: బనగానపల్లె పట్టణంలోని కొండపేటకు చెందిన 117వ YCP బూత్ కమిటీ కన్వీనర్ మీరెసెన్ అబ్బాస్ అనారోగ్యంతో కర్నూలు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న YCP రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కాటసాని ఓబుల్ రెడ్డి శనివారం సాయంత్రం ఆయన స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్యంపై ధైర్యంగా ఉండాలని కాటసాని సూచించారు.