MBNR: అర్హులైన పేదలందరికీ సొంతింటికల నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి ఉందని MLA శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. హన్వాడ రైతువేదికలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే ప్రొసీడింగ్‌లను పంపిణీచేసి మాట్లాడారు. జిల్లాలోనే అత్యధికంగా మండలంలో 1,200 మంది లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేశామన్నారు. ఇల్లు నిర్మించుకోలేని పేదలకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు.
తెలంగాణ
'సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది'


