NZB: మోపాల్ మండలం పీడీఎస్ బియ్యం పట్టుకున్నట్లు ఎస్సై సుస్మిత శనివారం తెలిపారు. శ్రీరామ నగర్ తండాకు చెందిన బమన్ జత్రాం (25) కంజరలో అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు గమనించారు. అదుపులోకి తీసుకుని విచారించగా.. కంజర శివారులోని గేదెల కొట్టంలో 20 క్వింటాళ్ల బియ్యం దాచిన విషయం తెలిసింది.
తెలంగాణ
పీడీఎస్ బియ్యం పట్టివేత: ఎస్సై


