MDCL: మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు రెండు కీలక కేసులను ఛేదించారు. SOT మల్కాజ్‌గిరి బృందం, బొల్లారం పోలీసులతో కలిసి నిర్వహించిన ఆపరేషన్‌లో ఓ అంతర్రాష్ట్ర ఫైర్ ఆర్మ్స్ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రెండు 9 ఎంఎం పిస్టల్స్, మూడు మ్యాగజైన్లు, 17 లైవ్ రౌండ్లతోపాటు ఒక డబుల్ బ్యారెల్ తపంచా, రెండు లైవ్ రౌండ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ
మల్కాజ్‌గిరి కమిషనరేట్‌లో ఆయుధాలు, డ్రగ్స్ స్వాధీనం


