హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రిన్సిపల్ హత్యపై విద్యార్థుల నిరసన

KNR: నల్గొండ నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య ఘటనను నిరసిస్తూ కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో విద్యార్థులు క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి, లా విద్యార్థి శ్యామ్ సుందర్ రెడ్డి ఆధ్వర్యంలో బాధితురాలి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యాసంస్థల్లో భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.