హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏఐ, కోడింగ్‌పై బాలికలకు శిక్షణ

KNR: కరీంనగర్ మంకమ్మతోట బాలికల ఉన్నత పాఠశాలలో ‘అన్న అక్క మెంటార్షిప్’ కార్యక్రమం ముగిసింది. 15 రోజుల పాటు 30 గంటల పాటు SRR ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు బాలికలకు ఏఐ, కోడింగ్, పైథాన్‌పై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కె. రామకృష్ణ, నోడల్ అధికారి మధు రాజేష్, హెచ్ఎంలను అభినందించారు.