ADB: ఆదిలాబాద్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ అతిక్ బేగం తెలిపారు. BFSI, కామర్స్ (ఈ/ఎం), ఇంగ్లిష్, హిస్టరీ (ఈ/ఎం), పొలిటికల్ సైన్స్ (ఈ/ఎం) పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు.
తెలంగాణ
ఆదిలాబాద్ కామర్స్ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు


