NZB: ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందడం అత్యంత దురదృష్టకరమని MLC కవిత ఆవేదన శనివారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆసుపత్రుల్లో వైద్య సేవల్లో నిర్లక్ష్యం పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని సూచించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయలాన్నారు.
తెలంగాణ
శిశువు మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి: కవిత


