NZB: సిరికొండ మండలం రామడుగు 9వ వార్డులో కోతుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి చొరబడి వస్తువులు ఎత్తుకెళ్లడంతో పాటు, ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు, వార్డు మెంబర్ స్పందించి కోతుల బెడదను నివారించాలని కోరుతున్నారు.
తెలంగాణ
రామడుగులో కోతుల బెడద.. ఆందోళనలో స్థానికులు


