హైదరాబాద్: 28°C
తెలంగాణ

తీజ్ పాటకు సహకారం.. డాక్టర్ దంపతులకు సన్మానం

ADB: తీజ్ పండుగ సందర్భంగా నూతన పాట విడుదలకు సహాయ సహకారం అందించిన శ్రీ కృష్ణ ఆసుపత్రి డాక్టర్ క్రాంతి కుమార్ ఎం.డి దంపతులకు శనివారం సన్మానం చేసినట్లు కవిత కోకిల రచయిత జాదవ్ బంకర్ లాల్ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ క్రాంతి కుమార్ మాట్లాడుతూ.. బంజారా సంస్కృతి సంరక్షణకు బంజారాల్లో చైతన్యం తెచ్చేందుకు రచయిత బంకట్ లాల్ ఎంతో కృషి చేస్తున్నారని అభినందించారు.