MLG: తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేసి సముచిత గౌరవం కల్పించాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు గోవింద్ నాయక్ కోరారు. ములుగులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో లాఠీ దెబ్బలు తిని, జైలు జీవితం గడిపిన పెద్ది విగ్రహాన్ని కూల్చివేయడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో నాయకులు ఉన్నారు.
తెలంగాణ
పెద్ది విగ్రహం పునఃప్రతిష్ఠకు డిమాండ్


