NGKL: తెలకపల్లి మండలం 2వ వార్డులో పోచమ్మ ఆలయానికి వెళ్లే రహదారి దెబ్బతినడంతో సర్పంచ్ శేఖర్, ఉపసర్పంచ్ శ్రీనివాసులు చొరవ తీసుకున్నారు. బోనాల సందర్భంగా భక్తులకు ఇబ్బందులు లేకుండా రోడ్డుపై మొరం పోసి చదును చేసి మరమ్మతులు చేపట్టారు. కార్యక్రమంలో వార్డు సభ్యురాలు స్వప్న, కాలనీవాసులు పాల్గొన్నారు.
తెలంగాణ
పోచమ్మ ఆలయానికి వెళ్లే దారికి మరమ్మతులు


