SDPT: TATU (BRTU) హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడిగా సావుల శ్రీనివాస్‌ను రాష్ట్ర అధ్యక్షులు వేముల మారయ్య నియమించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆటో కార్మికులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
తెలంగాణ
TATU అధ్యక్షుడిగా సావుల శ్రీనివాస్


