హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యాబోధనపై MEO కీలక సూచనలు

SRD: ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు ఆటపాటల ద్వారా సులభంగా అర్థమయ్యేలా బోధించాలని MEO జాకీర్ హుస్సేన్ పిలుపునిచ్చారు. శనివారం కోహీర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల్లో చదవడం, రాయడం వంటి ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందిస్తూ, ఎవరూ వెనుకబడకుండా చూడాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.