PDPL: పాలకుర్తి గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు సర్పంచ్ పెద్దపల్లి తిరుమల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సర్పంచ్ పోలీసులకు సమాచారం అందించి, సదరు వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. గ్రామ భద్రత దృష్ట్యా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా సర్పంచ్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.
తెలంగాణ
గుర్తుతెలియని వ్యక్తి సంచారం.. పోలీసులకు అప్పగింత


