హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

జుట్టు రాలడం తగ్గాలా..?

ఉసిరికాయలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి, కంటిచూపును మెరుగుపరుస్తుంది. రోజూ ఒక ఉసిరికాయ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి, సీజనల్ వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. జీర్ణక్రియను సక్రమంగా ఉంచడంలో ఇది సహాయపడుతుంది. ఇది కాలేయాన్ని శుభ్రపరచడంలో, చర్మానికి కాంతిని ఇవ్వడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.