నిమ్మకాయలో 'విటమిన్-C' పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి, డిటాక్సిఫై చేయడంలో సహాయపడుతుంది. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో నిమ్మరసం తాగడం వల్ల బరువు నియంత్రణలో ఉండటంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మానికి మెరుపునిచ్చి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే నోటి దుర్వాసనను తగ్గించి, చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఆరోగ్యం
నిమ్మరసంతో కలిగే లాభాలు ఇవే..!


