నల్గొండ 2 టౌన్ కానిస్టేబుల్ షకీల్ డ్రగ్స్ కేసు విచారణలో చాకచక్యంగా వ్యవహరించి, ప్రతిభ కనబరిచినందుకు తెలంగాణ పోలీస్ ఏడీజీపీ సందీప్ శాండిల్యా ఆయనను అభినందించారు. కానిస్టేబుల్ నైపుణ్యాన్ని మెచ్చుకుంటూ నగదు బహుమతిని అందజేశారు. సిబ్బందిలో కార్యదీక్ష, అత్యుత్తమ పనితీరును ప్రోత్సహించేందుకే ఈ పురస్కారాన్ని అందించినట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
విధి నిర్వహణలో ప్రతిభ.. కానిస్టేబుల్‌కు ప్రశంస


