హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్వచ్ఛత, దేశభక్తిపై విద్యార్థులకు అవగాహన

BHNG: భువనగిరి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో మై భారత్‌, నవభారత్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్వచ్ఛత పక్వాడా, హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు సరగడ కరుణ్‌ పాల్గొని విద్యార్థులకు పరిశుభ్రత, దేశభక్తి, సామాజిక బాధ్యతపై అవగాహన కల్పించారు.