హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజారోగ్యంపై పురపాలక సంఘం హెచ్చరిక

MLG: ములుగు పట్టణంలోని ఖాళీ స్థలాలు, నివాస స్థలాల్లో చెత్త, వ్యర్థాలు, మురుగునీరు నిల్వ లేకుండా యజమానులు పరిశుభ్రంగా ఉంచాలని పురపాలక సంఘం సూచించింది. నోటీసు ఇచ్చిన 7 రోజుల్లో స్థలాన్ని శుభ్రం చేయకపోతే మున్సిపాలిటీ చర్యలు చేపట్టి రూ.10 వేల వరకు ఖర్చు వసూలు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.