MHBD: డోర్నకల్ మండలంలోని పలు గ్రామాలతో పాటు కురవి మండలం జగ్యతండాలో నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్, డీటీఎఫ్, పోలీసులు, వరంగల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శనివారం సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 7 కేసులు నమోదు చేసి 21 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. 900 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి, నిందితులను తహసీల్దార్ ఎదుట బైండ్‌ఓవర్ చేశారు.
తెలంగాణ
నాటుసారా స్థావరాలపై దాడులు


