హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఏటీఎం కార్డులతో మోసం.. నిందితుడు అరెస్ట్

ADB: మావల పరిధిలో ఏటీఎం కార్డు మార్చి రూ.18 వేలు డ్రా చేసిన కేసులో యూపీకి చెందిన ప్రధాన నిందితుడు మొహమ్మద్ ఆజాద్‌ను అరెస్ట్ చేసినట్లు DSP జీవన్ రెడ్డి శనివారం తెలిపారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. తెల్లని కారులో తిరుగుతూ తెలంగాణ, మహారాష్ట్రల్లో అమాయకులకు సాయం చేసేలా నటించి ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు DSP జీవన్ రెడ్డి పేర్కొన్నారు.