హైదరాబాద్: 28°C
తెలంగాణ

వనపర్తి ని డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చాలి: కలెక్టర్

వనపర్తి జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగానికి పూర్తిగా అడ్డుకట్ట వేసి డ్రగ్ ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ సునీతారెడ్డితో కలిసి కలెక్టర్ ఎన్‌కార్డ్ కమిటీ (NCORD),రోడ్డు భద్రత టాస్క్‌ఫోర్స్ కమిటీసమావేశాన్ని నిర్వహించారు.