MNCL: మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఇటీవల అకాల మరణం పొందిన బీజేపీ రాష్ట్ర నాయకులు ముల్కల్ల మల్లారెడ్డి జ్ఞాపకార్థం శనివారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు మున్నారాజా సిసోడియా, తుల మధుసూదన్ రావు మాట్లాడుతూ.. బీజేపీ పటిష్టతకు, విద్యారంగం అభివృద్ధికి కూడా మల్లారెడ్డి ఎంతో కృషి చేశారని తెలిపారు.
తెలంగాణ
కళాశాల గ్రౌండ్‌లో మొక్కలు నాటిన బీజేపీ నేతలు


