హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొడంగల్‌లో ఎరువుల దోపిడీ.!

VKB: వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు ఎరువుల ధరలు మరింత భారంగా మారాయి. కొడంగల్‌లో ఓ ఎరువుల వ్యాపారి బస్తాకు MRP కంటే రూ.200 నుంచి రూ.500 అదనంగా వసూలు చేస్తూ రైతును బెదిరించిన వీడియో వైరల్‌గా మారింది. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.