హైదరాబాద్: 28°C
తెలంగాణ

లేబర్ కోడ్లతో కార్మిక హక్కుల కాలరాపత: సీఐటీయూ

SRD: లేబర్ కోడ్లు, 12 గంటల పని విధానంతో ప్రభుత్వం కార్మికుల హక్కులను హరిస్తోందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జే.మల్లికార్జున్ మండిపడ్డారు. దీనికి వ్యతిరేకంగా కార్మికులు పోరాడాలన్నారు. కనీస వేతనాలు పెంచాలని, స్కీం వర్కర్లను క్రమబద్ధీకరించాలని, అసంఘటిత రంగానికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.