WGL: కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ మరో లేఖ రాశారు. 'కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నన్ను, నా కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తున్నారు. పార్టీ మౌనం వహించడం సరికాదు. వారి వ్యాఖ్యల వెనుక ఏదో అదృశ్య శక్తి ఉంది. పార్టీ నాయకత్వంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నాకు జారీ చేసిన నోటీసులను ఉపసంహరించుకోవాలి' అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణ
క్రమశిక్షణ కమిటీకి కొండా మరో లేఖ


