హైదరాబాద్: 28°C
తెలంగాణ

సరస్వతి శిశు మందిర్‌లో గణిత విజ్ఞాన మేళా

MNCL: మంచిర్యాలలోని శ్రీసరస్వతి శిశు మందిర్ పాఠశాలలో శనివారం విభాగ స్థాయిలో గణిత విజ్ఞాన మేళాను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మున్సిపల్ మేయర్ ధరణి మధుకర్ హాజరయ్యారు. విద్యార్థుల్లో గణితంపై భయాన్ని పోగొట్టి సృజనాత్మకతను పెంపొందించేందుకు ఇలాంటి ప్రదర్శనలు దోహదపడతాయని వారు తెలిపారు.