TPT: ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్‌లో మన సంస్కృతి కళా సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ జానపద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వీసీ నరసింగరావు ముఖ్య అతిథిగా హాజరై 108 జానపద కళల కార్యక్రమాన్ని ప్రారంభించారు. జానపద కళలు మన సంస్కృతికి ప్రతిబింబమని, కళాకారులను ప్రోత్సహించి వారసత్వాన్ని కాపాడాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్వీయూలో జానపద దినోత్సవం ఘనం


