హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆలయంలో అలరించిన పల్లకి సేవ

MDK: శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని నిజాంపేట మండలం చల్మెడ తిరుమలయ్య స్వామి ఆలయంలో శనివారం సాయంత్రం రామాయంపేట పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి, పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. భక్తుల రాకతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.