హైదరాబాద్: 28°C
తెలంగాణ

మౌలిక సదుపాయాలే మా లక్ష్యం: ఎమ్మెల్సీ

MDCL: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని భౌరంపేట్ డివిజన్ పరిధిలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు శనివారం పర్యటించారు. సింహపురి కాలనీ డీ బ్లాక్, లహరి గ్రీన్ పార్క్‌లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు.