TPT: జిల్లా రైల్వే స్టేషన్ సమీపంలోని ఫుడ్ సెంటర్లను సీనియర్ ఫుడ్ సేఫ్టీ అధికారి ఆర్. జగదీష్ తనిఖీ చేశారు. పరిశుభ్రత లోపించిన పలు సెంటర్లపై కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు. నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ వినియోగదారులకు నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఫుడ్ సెంటర్లకు అధికారుల షాక్


