సూర్యాపేట జిల్లా కందగట్ల పాఠశాలలో ఈరోజు పదవీ విరమణ పొందిన ప్రధానోపాధ్యాయుడు వాడపల్లి మురళీకృష్ణను జిల్లా ఎస్పీ నరసింహ ఘనంగా సత్కరించారు. గురువులు భావితరాలను తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషిస్తారని ఎస్పీ కొనియాడారు. సేవకు పదవీ విరమణ లేదని, ఆయన అనుభవం సమాజానికి ఉపయోగపడాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది: ఎస్పీ


