SRPT: సమాజంలో చిన్నారులకు సురక్షితమైన వాతావరణం కల్పించే బాధ్యత అందరిపై ఉందని ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి పి.లక్ష్మీ శారద స్పష్టం చేశారు. ఈరోజు సూర్యాపేటలో ఉపాధ్యాయులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. బాల్యంలో పిల్లలకు ప్రేమ, రక్షణతో పాటు రాజ్యాంగం కల్పించిన విద్యాహక్కు అందేలా చూడాలని, బాల్య వివాహాలను అరికట్టాలని అన్నారు.
తెలంగాణ
'చిన్నారుల భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి'


