PPM: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ముండంగి అరుణ, కొండచిలకాం వార్డు మెంబర్ జ్యోతి తండ్రి అకాల మరణంతో మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి వారి కుటుంబాన్ని పరామర్శించారు. మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో మండల కన్వీనర్, నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అరుణ కుటుంబాన్ని పరామర్శించిన పుష్పశ్రీవాణి


