VKB: పరిగి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ BLAలకు SIR Phase-IIపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యే TRR, ట్రైనర్ రణధీర్ ఓటర్ల జాబితా పరిశీలన, మ్యాపింగ్, అనామలీస్ పరిష్కారంపై దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలోని 73,487 పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించేందుకు బూత్ స్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
తెలంగాణ
SIR Phase-IIపై కీలక దిశానిర్దేశం: ఎమ్మెల్యే


