PPM: గ్రామ పంచాయతీల ద్వితీయ సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు కోసం జిల్లాలో చేపట్టిన ఇంటింటి సర్వే శనివారంతో పూర్తయింది. అధికారులు ఇంటింటికీ వెళ్లి వివరాలను పరిశీలించి వర్గాల వారీగా గుర్తించారు. ఈ నెల 23న ఓటరు జాబితాల్లో మార్కింగ్ చేసి, 24, 25 తేదీల్లో ముసాయిదా జాబితాలను గ్రామ పంచాయతీ నోటీసు బోర్డులో ప్రదర్శించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
'పంచాయతీ ఎన్నికల ఓటర్ల సర్వే పూర్తి'


