హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏనుగుల దాడి బాధిత రైతులకు పరిహారం

TPT: చిన్నగొట్టిగల్లు మండలంలో ఏనుగుల దాడితో పంట నష్టపోయిన 55 మంది రైతులకు రూ.7.53 లక్షల నష్టపరిహారాన్ని ఎమ్మెల్యే పులివర్తి నాని చెక్కుల రూపంలో పంపిణీ చేశారు. రైతుల కష్టాల్లో కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, కూటమి నేతలు, రైతులు పాల్గొన్నారు.