KDP: మైదుకూరు మున్సిపాలిటీని 32 వార్డులుగా విభజిస్తూ మున్సిపల్ కమిషనర్ జీవో విడుదల చేశారు. వార్డుల విభజనకు సంబంధించి అధికారిక ప్రక్రియ ప్రారంభమైంది. కొత్త వార్డుల పరిధులు, సరిహద్దులపై అధికారులు వివరాలను సిద్ధం చేస్తున్నారు. ఈ విభజనతో మున్సిపాలిటీ పరిపాలన మరింత సులభతరం కానుందని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మైదుకూరు వార్డుల విభజనపై జీవో విడుదల


