NRPT: పీఎం శ్రీ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా సమగ్ర కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. శనివారం నారాయణపేట కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల భద్రత, ఆర్థిక అక్షరాస్యత, సైబర్ సేఫ్టీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు.
తెలంగాణ
'ఉత్తమ ఫలితాలు సాధించాలి'


