NRPT: కోర్టులలో ఉన్న కేసులను రాజి మార్గం ద్వారా పరిష్కరించుకోవటమే రాజీ మార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా కోర్టులో అధికారులతో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 12న జరిగే జాతీయ లోక్ అదాలత్ విజయవంతం అయ్యేలా కృషి చేయాలని, ఎక్కువ కేసులు పరిష్కారం చేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.
తెలంగాణ
రాజీ మార్గమే రాజా మార్గం: జడ్జి


