కృష్ణా: నందివాడ మండలం తమ్మిరిశ ZP హైస్కూల్‌ను డిప్యూటీ MPDO సుబ్రహ్మణ్యం శనివారం సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న బోధన, పాఠశాల పరిసరాల పరిశుభ్రత, మౌలిక వసతులను పరిశీలించారు. విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల బోధనా విధానంపై వివరాలు అడిగి తెలుసుకొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి'


