KMR: భీమగల్ మండలంలో నెలకొన్న యూరియా కొరతను వెంటనే పరిష్కరించాలని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు కోరారు. శనివారం వ్యవసాయ కార్యాలయంలో అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎకరాకు మూడు బస్తాల యూరియా, రెండు బస్తాల డీఏపీని సొసైటీల ద్వారా పారదర్శకంగా పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. యాప్లో డీలర్ల వివరాలు కనిపించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
తెలంగాణ
యూరియా కష్టాలు తీర్చాలి: రైతులు


